ఘనంగా వడ్డే ఓబన్న జయంతి జరపాలి- మంత్రి సవిత 13 h ago
AP : వడ్డే ఓబన్న జయంతి జనవరి 11న గుంటూరులో A1 కన్‌వెన్షన్ హాల్ లో ఘనంగా జరపాలని మంత్రి ఎస్. సవిత సూచించారు. ఈ నేపధ్యంలో ఆమె మాట్లాడుతూ .. వడ్డే ఓబన్న స్వాతంత్య్ర సమరయోధులని తెలిపారు. బ్రిటిష్ వారితో యుద్ధం చేసి అమరులయ్యారని వెల్లడించారు. అనేక కార్యక్రమాలు కూడా BC వెల్ఫేర్ తరుపున అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయంగా, సామాజికంగా మేలు జరిగే పథకాలు అమలు చేస్తామని వ్యాఖ్యానించారు.